వినాయక వ్రత కల్ప...

15
యక రత కప శలబరధర శణ శవర ణ చథు జ రసన వద ా రస రవ శన రశ

Transcript of వినాయక వ్రత కల్ప...

  • వినాయక వ్రత కల్ప విధానము

    శుక్లాంబరధరాం విష్ణ ాం శశివర ణాం చతుర్భు జాం ప్రసన్న వదన్ాం ధా్య యేత్స రవ విఘ్నన రశాంత్యే

  • ఓాం అరవిప్త్ః రవిప్ోవా సర్వవ వస్థ ాం గోపివా

    యసస మ రేతుప ాండరీ క్క్షాం సబాహా్య భా్ ాంత్రాం శుచః

    శ్ర ీగోవిాంద గోవిాంద

    ఉత్తషి్టాంతు భూత్పిశచః ఏతే భూమిభారక్ః ఏతేషాం అవిరోధేన్ ప్బహ్మ కరమ సమారభే.

    ఆచమనం:

    ఓాం కేశవాయ స్వ హ్యః/ఓాం కేశవాయ న్మః (స్త్రలిు న్మః అని అనుకోవాలి)

    నార్వయణాయ స్వ హ్యః/ఓాం నార్వయణాయ న్మః

    మాధవాయ స్వ హ్యః/ఓాం మాధవాయ న్మః

    (అని మూడుస్ర్భల చేత్తలో నీర్భ వేసుకొని ప్ాగవలెను)

    గోవిాందాయ న్మః

    విష్ణవే న్మః

    మధుసూదనాయ న్మః

    ప్త్తవిప్కమాయ న్మః

    వామనాయ న్మః

    శ్రధీర్వయ న్మః

    హ్ృషీకేశయ న్మః

    రదమ నాభాయ న్మః

    దామోదర్వయ న్మః

    సాంకర షణాయ న్మః

    వాసుదేవాయ న్మః

    ప్రద్యా మాన య న్మః

    అనిర్భదాాయ న్మః

    పుర్భషోత్మిాయ న్మః

    అధోక్షజాయ న్మః

    నారసాంహ్యయ న్మః

    అచ్యా ాయ న్మః

    ఉపాంప్దాయ న్మః

    హ్రయే న్మః

    శ్ర ీకృషణయ న్మః

    శ్రకీృష్ణ రరప్బహ్మ ణే న్మః

    సంకల్ప ం:

    ఓాంభూః ఓాం భువః ఓగ్ ంాం శివః ఓాం మహ్ః ఓాంజన్ః ఓాంత్రః ఓ గ్ాం సత్ా ాం ఓాంత్త్స

    వితురవ రేణ్ా ాం భ్రోో దేవసా ధీమహి ధియోయోన్ః ప్రచోదయాత్ ఓాం ఆపోజ్యా తీరసోమృత్ాం

    ప్బహ్మ భూర్భు వసుస వరోాం. ప్ాణాయామాం (మూడు స్ర్భల లోరలికి గాలి పీలిి నెమమ దిగా

  • వదలడాం) చేస దేశక్లములను సమ రాంచ సాంకలప ాం చేయవలెను. మమోాత్ ి

    ద్యరత్క్షయదావ ర్వ శ్రరీరశ్శవ ర ప్పీత్ా ర థాం శుభే శోభ్నే ముహూరే ిశ్రమీహ్యవిషోణర్వజయయా

    ప్రవరమిాన్సా ఆదా ప్బహ్మ ణ్ః దివ తీయ రర్వరేథ శ్వవ త్ వర్వహ్ కల్పప వైవసవ త్ మన్వ ాంత్రే

    కలియుగే ప్రథమాదే జాంబూద్వవ ప భ్రత్ వరే ష భ్రత్ఖాండే అసమ న్ వరమిాన్ వాా వహ్యరక

    చాంప్దమానేన్ సరవ జినాన మ సాంవత్స రే దక్షిణాయనే వర షరి్త బాప్ధరద మాసే శుక లరక్షే

    చతురా్వా ాం వాసరః శ్సథరవాసర యుకి్యాాం శుభ్న్క్షప్తే శుభ్యోగే శుభ్కరణ్ ఏవాంగుణ్

    విశ్వష్ణ్, విశిషటయాాం అస్ా ాం శుభ్త్తథౌ శ్రమీాన్ ... గోప్త్ః ...నామధేయః (ధరమ రతీన సశ్త్ః)

    మమ ధర్వమ ర థ క్మమోక్ష చతురవ ధ ఫల పుర్భషరథ సధా ర థాం పుప్త్పౌప్ాభివృద్ా ర థాం

    సర్వవ భీష్ట సద్ా ర థాం సది ావినాయక ప్పీత్ా ర థాం ధా్య నావాహ్నాది షోడశోరచర పూజాాం కరష్యా

    భ్వసాంచత్ ాపౌఘ విధవ ాంసన్ విచక్షణ్మ్ విఘ్న ాంధక్ర భాసవ ాంత్ాం విఘన ర్వజ

    మహ్ాంభ్జే

    ఏకదాంత్ాం శూరప కర ణాం గజవస్త్కాిం చతుర్భు జాం ాశాంకుశధరాం దేవమ్ ధా్య యేత్తస ది్

    వినాయకమ్

    ఉత్మిాం గణ్నాథసా ప్వత్ాం సాంరత్క రాం శుభ్ాం భ్కి్భీష్టప్రదాం త్స్మ త్ ధా్య యేత్ాిం

    విఘన నాయకాం

    షోడశోపచారపూజ:

    ధా్య యేత్జోాన్న్ాం దేవాం త్రకి్ాంచన్సనిన భ్ాం, చతుర్భు జాం మహ్యక్యాం సర్వవ భ్రణ్

    భూషిత్ాం॥

    శ్ర ీమహ్య గణాధిరత్యే న్మః ధా్య యామి

    అప్ాగచి జగదవ ాందా సురర్వజారి తేశవ ర అనాథనాథ సరవ జయ గౌరీగరు సముదబ వ

    ఆవాహ్యామి

    మౌకికిః పుషా్ ర్వగైశి నానారత్నన రవ ర్వజిత్ాం రత్న సాంహ్యసన్ాంచర్భ ప్పీత్ా ర థాం ప్రత్త

    గృహా్య ాాం॥

    ఆసన్ాం సమరప యామి

    గౌరీపుప్త్ న్మసేసిిు శాంకర ప్పియన్ాందన్ గృహ్యణార్ా ాం మయాదత్ాిం గాంధ

    పుషప క్షత్నరా్భ త్ాం ॥

    ఆర ్ా ాం సమరప యామి

    గజవస్త్క ిన్మసే~ిశ్సిు సర్వవ భీష్ట ప్రదాయక భ్కాి్ ాదా ాం మయాదత్ాిం గృహ్యణ్ దివ రదాన్న్॥

    ాదా ాం సమరప యామి

  • అనాథనాథ సరవ జయ గీర్వవ ణ్ వరపూజిత్ గృహ్యణాచమన్ాం దేవ, తుభా్ ాం దత్ాింమయా ప్రభో

    ఆచమనీయాం సమరప యామి.

    దధిక్షీర సమాయుకాిం థామదావ జేా న్ సమనివ త్ాం మధురరక ాం గృహ్యణేదాం గజవస్త్కాిం

    న్మోసిుతే ॥

    మధురరక ాం సమరప యామి.

    స్న న్ాం రాంచమృత్నరేవా గృహ్యణ్ గణ్నాయక అనాథనాథ సరవ జయ గీర్వవ ణ్ గణ్పూజిత్ ॥

    రాంచమృత్ స్న న్ాం సమరప యామి.

    గాంగాదిసరవ తీరే థభా్ ః ఆహ్ృత్నరమలిర ణలః స్న న్ాం కుర్భష్వ భ్గవానుమాపుప్త్ న్మోసిుతే॥

    శుదా్దదక స్న న్ాం సమరప యామి.

    రకవిస్త్సదివ యాం చర్భ దేవయోగా ాంచ మాంగళాం శుభ్ప్రదాం గృహ్యణ్త్వ ాం

    లాంబోదరహ్ర్వత్మ జ ॥

    వస్త్సయిుగమ ాం సమరప యామి.

    ర్వజిత్ాం బహ్మ సూప్త్ాం చ క్ాంచన్ాం చో శ్త్రిీయకాం గృహ్యణ్ సరవ దేవజయ భ్కి్నామిష్టదాయక॥

    ఉరవీత్ాం సమరప యామి.

    చాంద నాగర్భ కర్పప ర కసిూరీ కుాంకుమానివ త్ాం విల్పరన్ాం సురప్శ్వష్ఠ ప్పీత్ా ర థాం

    ప్రత్తగృహా్య ాాం॥

    గాంధ్యన్ సమరప యామి.

    అక్షాన్ ధవళాన్ దివాా న్ శలీయాాంసాిండులాన్ శుభాన్, గృహ్యణ్ రరమాన్ాంద ఈశపుప్త్

    న్మోసిుతే॥

    అక్షాన్ సమరప యామి.

    సుగాంధ్యని సుపుషప ణి జాజీకుాంద ముఖానిచ ఏక విాంశత్త రప్ాణి సాంగృహ్యణ్ న్మోసిుతే॥

    పుషప ణి పూజయామి.

  • అథంగ పూజ:

    (పుష్ప ములో పూజిాంచవలెను)

    గణేశయ న్మః - ాదౌ పూజయామి

    ఏకదాంాయ న్మః - గుల్ఫౌ పూజయామి

    శూరప కర్వణయ న్మః - జానునీ పూజయామి

    విఘన ర్వజాయ న్మః - జాంఘే పూజయామి

    అఖువాహ్నాయ న్మః - ఊర్ప పూజయామి

    హేరాంబాయ న్మః - కటాం పూజయామి

    లాంబోదర్వయ న్మః - ఉదరాం పూజయామి

    గణ్నాథాయ న్మః - నాభిాం పూజయామి

    గణేశయ న్మః - హ్ృదయాం పూజయామి

    శ్సూథ లకాంయయ న్మః - కాంఠాం పూజయామి

    గజవస్త్కి్య న్మః - వస్త్కాిం పూజయామి

    విఘన హ్ాంప్తే న్మః - నేప్త్ాం పూజయామి

    శూరప కర్వణయ న్మః - కర్తణ పూజయామి

    ఫాలచాంప్దాయ న్మః - లలాటాం పూజయామి

    సరేవ శవ ర్వయ న్మః - శిరః పూజయామి

    విఘన ర్వజాయ న్మః - సర్వవ ణ్ా ాంగాని పూజయామి

    ఏకవిాంశత్త రప్త్పూజ

    ప్రధ్యన్ వాా సాం: ఏకవిాంశత్త రప్త్పూజ

    (21 విధముల రప్త్ములో పూజిాంరవలెను)

    సుముఖాయన్మః - మాచీరప్త్ాం పూజయామి।

    గణాధిాయ న్మః - బృహ్తీరప్త్ాం పూజయామి।

    ఉమాపుప్ాయ న్మః - బిలవ రప్త్ాం పూజయామి।

    గజాన్నాయ న్మః - ద్యర్వవ యుగమ ాం పూజయామి

    హ్రసూన్వేన్మః - దతి్తరరప్త్ాం పూజయామి।

    లాంబోదర్వయన్మః - బదరీరప్త్ాం పూజయామి।

    గుహ్యప్గజాయన్మః - అామారరోప్త్ాం పూజయామి।

    గజకర్వణయన్మః - తులరరప్త్ాం పూజయామి,

    ఏకదాంాయ న్మః - చూత్రప్త్ాం పూజయామి,

    వికటాయ న్మః - కరవీరరప్త్ాం పూజయామి।

    భిన్న దాంాయ న్మః - విష్ణ ప్క్ాంత్రప్త్ాం పూజయామి,

    వటవేన్మః - దాడిమీరప్త్ాం పూజయామి,

    సరేవ శవ ర్వయన్మః - దేవదార్భరప్త్ాం పూజయామి,

    ఫాలచాంప్దాయ న్మః - మర్భవకరప్త్ాం పూజయామి,

    హేరాంబాయన్మః - సాంధువారరప్త్ాం పూజయామి

  • శూరప కర్వణయన్మః - జాజీరప్త్ాం పూజయామి,

    సుర్వప్గజాయన్మః - గాండకీరప్త్ాం పూజయామి,

    ఇభ్వస్త్కి్యన్మః - శమీరప్త్ాం పూజయామి,

    వినాయక్య న్మః - అశవ త్థరప్త్ాం పూజయామి,

    సురసేవిాయ న్మః - అర్భున్రప్త్ాం పూజయామి।

    కపిలాయ న్మః - అరక రప్త్ాం పూజయామి।

    శ్ర ీగణేశవ ర్వయన్మః - ఏకవిాంశత్త రప్ాణి పూజయామి.

    వ్ీ వినాయక అషోోతతర శత నామ పూజ:

    ఓాం గజాన్నాయ న్మః

    ఓాం గణాధా క్షాయ న్మః

    ఓాం విఘన ర్వజాయ న్మః

    ఓాం వినాయక్య న్మః

    ఓాం ద్వవ మాతుర్వయ న్మః

    ఓాం దివ ముఖాయ న్మః

    ఓాం ప్రముఖాయ న్మః

    ఓాం సుముఖాయ న్మః

    ఓాం కృత్తనే న్మః

    ఓాం సుప్రద్వాియ న్మః

    ఓాం సుఖనిధయే న్మః

    ఓాం సుర్వధా క్షాయ న్మః

    ఓాం సుర్వరఘ్న య న్మః

    ఓాం మహ్యగణ్రత్యే న్మః

    ఓాం మానాా య న్మః

    ఓాం మహ్యక్లాయ న్మః

    ఓాం మహ్యబలాయ న్మః

    ఓాం హేరాంబాయ న్మః

    ఓాం లాంబజఠర్వయ న్మః

    ఓాం హ్యప్గీవాయ న్మః

    ఓాం ప్రథమాయ న్మః

    ఓాం ప్ాజాయయ న్మః

    ఓాం ప్రమోదాయ న్మః

    ఓాం మోదకప్పియాయ న్మః

    ఓాం విఘన కస్త్రే ిన్మః

    ఓాం విఘన హ్ాంప్తే న్మః

    ఓాం విశవ నేప్తే న్మః

    ఓాం విర్వటప త్యే న్మః

    ఓాం శ్రరీత్యే న్మః

    ఓాం వాకప త్యే న్మః

  • ఓాం శృాంగారణే న్మః

    ఓాం ఆప్శిత్వత్స లాయ న్మః

    ఓాం శివప్పియాయ న్మః

    ఓాం రప్ఘక్రణే న్మః

    ఓాం శశవ ాయ న్మః

    ఓాం బలావ నివ ాయ న్మః

    ఓాం బలోదాాయ న్మః

    ఓాం భ్కనిిధయే న్మః

    ఓాం భావగమాా య న్మః

    ఓాం భావాత్మ జాయ న్మః

    ఓాం అప్గగామినే న్మః

    ఓాం మాంప్త్కృతే న్మః

    ఓాం చమీకర ప్రభాయ న్మః

    ఓాం సర్వవ య న్మః

    ఓాం సరోవ ాస్ా య న్మః

    ఓాం సరవ కస్త్రే ిన్మః

    ఓాం సరవ నేప్తే న్మః

    ఓాం న్రవ సదిాప్రదాయ న్మః

    ఓాం రాంచహ్సి్య న్మః

    ఓాం ారవ తీన్ాందనాయ న్మః

    ఓాం ప్రభ్వే న్మః

    ఓాం కుమార గురవే న్మః

    ఓాం కుాంజర్వసురభ్ాంజనాయ న్మః

    ఓాం క్ాంత్తమతే న్మః

    ఓాం ధృత్తమతే న్మః

    ఓాం క్మినే న్మః

    ఓాం కపిత్థఫలప్పియాయ న్మః

    ఓాం ప్బహ్మ చరణే న్మః

    ఓాం ప్బహ్మ ర్పపిణే న్మః

    ఓాం మహోదర్వయ న్మః

    ఓాం మద్దత్క టాయ న్మః

    ఓాం మహ్యవీర్వయ న్మః

    ఓాం మాంప్త్తణే న్మః

    ఓాం మాంగళసుసవ ర్వయ న్మః

    ఓాం ప్రమదాయ న్మః

    ఓాం జాా యసే న్మః

    ఓాం యక్షికిన్న రసేవిాయ న్మః

    ఓాం గాంగాసుాయ న్మః

    ఓాం గణాధీశయ న్మః

    ఓాం గాంభీరనిన్దాయ న్మః

  • ఓాం వటవే న్మః

    ఓాం జా్య త్తష్య న్మః

    ఓాం అప్క్ాంత్రదచప్త్ప భ్వే న్మః

    ఓాం అభీష్టవరదాయ న్మః

    ఓాం మాంగళప్రదాయ న్మః

    ఓాం అవా క ిర్పాయ న్మః

    ఓాం పుర్వణ్పుర్భషయ న్మః

    ఓాం పూష్యణ న్మః

    ఓాం పుష్క రోత్ క్షిరహి్రణాయ న్మః ?

    ఓాం అప్గగణాా య న్మః

    ఓాం అప్గపూజాా య న్మః

    ఓాం అాకృత్రర్వప్కమాయ న్మః

    ఓాం సత్ా ధరమ ణే న్మః

    ఓాం సఖ్యా న్మః

    ఓాం స్ర్వయ న్మః

    ఓాం సరస్ాంబునిధయే న్మః

    ఓాం మహేశయ న్మః

    ఓాం విశదాాంగాయ న్మః

    ఓాం మణికిాంకిణీ శ్ఖలాయ న్మః

    ఓాం సమసదిేవామూరయిే న్మః

    ఓాం సహిష్ణవే న్మః

    ఓాం ప్బహ్మ విదాా ది దాన్భువే న్మః

    ఓాం విష్ణవే న్మః

    ఓాం విష్ణ ప్పియాయ న్మః

    ఓాం భ్కజిీవిాయ న్మః

    ఓాం ఐశవ రా క్రణాయ న్మః

    ఓాం సత్ోత్తథా య న్మః

    ఓాం విష్వ గృాశ్వన్మః

    ఓాం విశవ రక్షావిధ్యన్కృతే న్మః

    ఓాం కళాా ణ్గురవే న్మః

    ఓాం ఉన్మ త్విేషయ న్మః

    ఓాం రరజయినే న్మః

    ఓాం సమస ిజగదాధ్యర్వయ న్మః

    ఓాం సర్వవ శవ రా ప్రదాయ న్మః

    ఓాం శ్ర ీవిఘేన శవ ర్వయ న్మః

    అగజాన్న్ రదామ రక ాం గజాన్న్మహ్రన శమ్

    అనేక దాంత్ాం భ్కి్నాాం ఏకదాంత్ముాసమ హే

  • దశాంగాం గుగలోోపత్ాం సుగాంధాం, సుమనోహ్రాం, ఉమాసుత్ న్మసిుభా్ ాం గృహ్యణ్

    వరద్దభ్వ॥

    ధూరమాప్ఘ్రయామి॥

    స్జా ాం ప్త్తవరసిాంయుకాిం వహిన నాదా్ద జిత్ాం మయా, గృహ్యణ్ మాంగళాం ద్వరాం ఈశపుప్త్

    న్మోసిుతే

    ద్వరాందరశ యామి।

    సుగాంధ్యసుకృాాంశ్చి వమోదక్న్ ఘృత్ాచాన్, నైవేదా ాం గృహా్ ాాంచణ్ముదాేః

    ప్రకలిప ాన్,

    భ్క్షా ాం చ ల్పహా్ ాంచ చోషా్ ాం ానీయశ్వచ, ఇదాం గృహ్యణ్ నైవేదా ాం మయాదత్ాిం

    వినాయక,

    నైవేదా ాం సమరప యామి।

    సచి దాన్ాంద విఘేన శ పుష్క ర్వని ధనానిచ, భూమాా ాం శ్సథా ని భ్గవాన్ రవ కుర్భష్వ

    వినాయక

    సువరణపుష్ప ాం సమరప యామి.

    పూగీఫల సమాయుకాిం నాగవలీల దళైరా్భ త్ాం, కర్పప ర చూరణసాంయుకాిం ాబూలాం

    ప్రత్తగృహా్ ాాం

    ాాంబూలాం సమరప యామి।

    ఘృత్వర ిసహ్స్త్ైశి శకలసథత్ాం నీర్వజన్ాం మయాదత్ాిం గృహ్యణ్వరద్దభ్వ

    నీర్వజన్ాం సమరప యామి।

    అథ దూరా్వ యుగమ పూజ:

    గణాధిాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    ఉమాపుప్ాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    అఖువాహ్నాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

  • వినాయక్య న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    ఈశపుప్ాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    సరవ సదిా ప్రదాయక్య న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    ఏకదాంాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    ఇభ్వస్త్కి్య న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    మూషిక వాహ్నాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    కుమారగురవే న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    ఏకదాంత్నకవదన్ త్థామూషిక వాహ్నాయ న్మః దూర్వవ యుగమ ాం పూజయామి।

    కుమారగురవే తుభా్ ాం అరప యామి సుమాాంజలిాం మాంప్త్పుష్ప ాం సమరప యామి।

    న్మస్క రము, ప్ార థన్

    ప్రదక్షిణ్ాం కరషా మి సత్త్ాం మోదకప్పియ న్మసే ివిఘన నాశన్,

    ప్రదక్షిణ్ న్మస్క ర్వన్ సమరప యామి,

    అర్ా ాం గృహ్యణ్ హేరాంబ సరవ భ్ప్ద ప్రదాయక గాంధ పుషప క్షత్నరా్భ కాిం ాప్త్సథాం ారనాశన్,

    పున్రర ్ా ాం సమరప యామి,

    ఓాం ప్బహ్మ వినాయక్య న్మః

    న్మసిుభా్ ాం గణేశయ న్మసే ివిఘన నాశన్,

    ఈపిస త్ాంశ్ వరాం దేహి వరప్త్చ రర్వాంగత్తమ్

    వినాయక న్మసిుభా్ ాం సాంత్త్ాం మోదక ప్పియ

    నిరవ ఘన ాం కుర్భశ్ దేవ సరవ క్రేా ష్ సరవ దా.

  • వ్ీ వినాయక వ్రత కథ:

    గణ్రత్త జన్న్ము:

    సూత్మహ్రష శౌన్క్ది మునులకు ఇట్లల చెప్పప ను। గజముఖుడయిన్ అసుర్భడొకడు త్న్

    త్రసుస చే శాంకర్భని మెపిప ాంచ కోరర్వని వరము కోరనాడు। త్న్ను ఎవర్ప వధిాంచజాలని

    శకినిి, శివుడు త్న్ ఉదరమున్ాందే నివసాంచవలెన్ని కోరనాడు। ఆ ప్రక్రము శివుడు అత్డి

    కుక్షియాంద్య బాంద్వ అయినాడు। అత్డు అజేయుడైనాడు।

    భ్రకిు కలిగిన్ ఈ శ్సథత్త ారవ తీ దేవికి చలా ద్యఃఖహేతువైన్ది, జగతిుకు శాంకర్భడు

    ల్పనిసథత్తయది, జగనామ త్యగు ారవ త్త భ్రనిు విడిపిాంచ్య ఉాయమున్క విష్ణ వు

    న్ర థాంచన్ది, విష్ణ వు గాంగిరెదా్యవాని వేష్ము ధరాంచనాద్య। న్ాంద్వశవ ర్భని గాంగిరెదా్యగా వాంట

    తీసుకొని వళ్లలనాడు। గాంగిరెదా్యనాడిాంచ గజముఖాసుర్భని మెపిప ాంచనాడు గజముఖాసుర్భడు

    ఆన్ాందాంో "ఏమి క్వలయునో కోర్భకో" అనాన డు। విష్ణ దేవుని వా్య హ్ము ఫలిాంచన్ది, నీ

    ఉదరమాంద్యన్న శివుని కొరక ఈ న్ాంద్వశవ ర్భడు వచి నాడు। శివుని న్ాంద్వశవ ర్భని వశము

    చేయుమనాన డు। గజముఖాసుర్భనికి శ్రహీ్ర వా్య హ్మరథమయిాంది। త్న్కు అాంత్ా క్లము

    దాపురాంచన్దని గురాించనాడు। అయినా మాట త్పుప ట కుదరద్య। కుక్షియాంద్యన్న శివుని

    ఉదాేశిాంచ "ప్రభూ శ్రహీ్ర ప్రభావమున్ నా జీవిత్ము ముగియుచ్యన్న ది। నా యన్ాంత్రాం నా

    శిరసుస ప్త్తలోకపూజిత్మగున్ట్లల, నా చరమ మును నిరాంత్రము నీవు ధరాంచ్యన్ట్లల

    అనుప్గహిాంచవలసాంది" అని ప్ార థాంచ త్న్ శరీరమును న్ాంద్వశవ ర్భని వశము చేశడు।

    న్ాంద్వశవ ర్భడు యుదరమును చీలిి శివునికి అాంద్యాండి విముకి ికలిాోంచడు। శివుడు

    గజముఖాసుర్భని శిరమును, చరమ మును తీసుకొని సవ స్థనోనుమ ఖుడైనాడు।

    అకక డ ారవ త్త భ్ర ిర్వకను గురాంచ విని రరమాన్ాందముో భ్రకిు స్వ గత్ము రలుకుటక

    సనాన హ్మాంద్యన్న ది। త్న్లో ాను ఉలలససిూ, స్న నాలాంక్రముల ప్రయత్న ములో త్న్క

    ఉాంచన్ న్లుగుపిాండిో ఆ ఉలాలసముో రరధా్య న్ముగా ఒక ప్రత్తమను చేసన్ది। అది

    చూడముచి టైన్ బాలుడుగా కనిపిాంచన్ది। దానికీ ప్ాణ్ప్రత్తష్ఠ చేయవలెన్నిపిాంచన్ది।

    అాంత్కు పూరవ శ్ ఆమె త్న్ త్ాంప్డియగు రరవ త్ ర్వజు దావ ర్వ గణేశ మాంప్త్మును

    పాందిన్ది, ఆ మాంప్త్ముో ఆ ప్రత్తమకు ప్ాణ్ ప్రత్తష్ట చేసన్ది। ఆ దివా సుాందర బాలుని

    వాకిటనుాంచ, త్న్ రనులక లోనికి వళ్లళ ాంది।

    శివుడు త్తరగి వచి డు, వాకిట ఉన్న బాలుడు అత్నిని అభా్ ాంత్రమాందిరము లోనికి

    పోనివవ క నిలువరాంచనాడు. త్న్ మాందిరమున్ త్న్కే అటక్యిాంా! శివుడు ర్తప్దముో

    ఆ బాలుని శిరచేే దము చేస లోనికేగినాడు।

    జరగిన్ దానిని విని ారవ త్త విలపిాంచాంది। శివుడు చాంత్తాంచ వాంటనే త్న్ వదానున్న

    గజముఖాసుర్భని శిరమును ఆ బాలుని మాండెమున్కు అత్తకి ఆ శిరమున్కు

    శశవ త్త్వ మును, ప్త్తలోకపూజనీయత్ను కలిగిాంచనాడు। గణేశుడు గజాన్నిడై

    శివారవ తుల ముదా్యలరటటయైనాడు। విగత్జీవుడైన్ గజముఖాసుర్భడు అనిాంద్యా డై

    మూషిక ర్పరమున్ వినాయకుని వాహ్న్మై శశవ తత్స్థ న్మును పాందాడు.

  • గణ్రత్తని ముాంద్య పూజిాంచలి:

    గణేశుడు అప్గపూజనీయుడు

    ఆది దేవుడు విఘేన శవ ర్భడు క్ని ప్రకృత్ గజాన్న్మూర ిమాట ఏమిట? ఈ గజాన్నునికి ఆ

    శ్స్థ న్ము కలుగవలస ఉాంది। శివుని రెాండవ కుమార్భడైన్ కుమారస్వ మి త్న్కు ఆ

    శ్స్థ న్మును కోరనాద్య। శివుడు ఇర్భవురకీ పోటీ ప్పటటనాడు। "మీలో ఎవర్భ ములోల కములలోని

    రవిప్త్న్ద్వ స్న నాలు చేస ముాంద్యగా నావదకాు వచిె దరో వారకి ఈ ఆధిరత్ా ము

    లభిసిుాందనాన డు। కుమారస్వ మి వేగముగా సులువుగా స్గి వళ్లళ నాడు।

    గజాన్నుడుమిగిలిపోయినాడు। ప్త్తలోకముల రవిప్త్ న్ద్వ స్న న్ ఫలదాయకమగు

    ఉాయమరథాంచనాడు। వినాయకుని బుది ాసూక్షమ త్కు మురసపోయిన్ రరమశివుడు అటట

    ఫలదాయకమగు నార్వయణ్ మాంప్త్మును అనుప్గహిాంచడు। నారములు అన్గా

    జలములు, జలమునిన యు నార్వయణుని ఆధీనాలు। అన్గా ఆ మాంప్త్ ఆధీన్ములు,

    మాంప్త్ ప్రభావము చేత్ ప్రతీ తీర థస్న న్మాంద్యను కుమార స్వ మి కనాన ముాందే

    వినాయకుడు ప్రత్ా క్షము క్జొచి డు। వినాయకునికే ఆధిరత్ా ము లభిాంచన్ది।

    చాంప్ద్యని రరహ్యసాం

    గణేశుడు శ్జాయ న్సవ ర్పపి, అప్గపూజనీయుడు, జగదవ ాంద్యా డూ। ఈ విష్యమును

    విసమ రాంచన్ చాంప్ద్యడు వినాయకుని విాంత్ర్పరమున్కు విరగబడి న్వావ డు।

    (చాంప్ద్యడుమన్సుస కు సాంకేత్ము) ఫలిత్ముగా లోకమున్కు చాంప్ద్యడన్ను

    సరణీయుడైనాడు। ఆత్ని మాన్ా త్ న్శిాంచాంది। నిాంద్యా డయినాడు। ఆత్డిరటల లోకము

    విముఖత్ వహిాంచలి। అన్గా అత్నిని చూడర్వద్య చూచన్ యెడల అజాయన్ముో

    నిాంద్యా డయిన్ట్లల, లోకులు కూడా అజాయనులు నిాంద్యా లు అవుార్భ। నిాందలకు

    గురయగుార్భ।

    చాంప్ద్యనికి కలిగిన్ శరము లోకమున్కు కూడా శరమైన్ది. లోకులు చాంప్ద్యని

    చూడకుాండుటెట్లల? నీలారనిాందల మధా సవా ముగా స్గుట ఎట్లల? చాంప్ద్యడు జరగిన్

    పరాట్లకు రశి ాిరము చెాందాడు. లోకులును ఈ శరము నుాండి విముకికి

    గణ్రత్తదేవుని అరథాంచనార్భ. కర్భణామయుడగు ఆ దేవుడు విముకికి ఉాయము

    సూచాంచనాడు. బాప్ధరద శుద్ చవిత్తనాడు త్న్ పూజచేస త్న్ కథను చెపుప కొని అక్షత్లు

    శిరమున్ ధరాంచన్ యెడల నిష్క ళాంక జీవిత్ములు స్ధా మగున్ని అనుప్గహిాంచనాడు.

    ఇది ఎలలరకి విధియని వక్క ణిాంచబడిన్ది. ద్వనిలో ఏమర్భాట్ల ఎాంత్టవారకి అయినా

    త్గదని శా మాంత్కమణుా ాఖాా న్ము దావ ర్వ మరాంత్ సప ష్టము చేయబడిన్ది.

    శా మాంత్కోాఖాా న్ము

    చాంప్ద దరశ న్ాం నీలారనిాంద: ఒక్నొక వినాయక చతురథ సాందరు మున్ శ్ర ీకృష్ణరరమాత్మ

    ాలలో చాంప్దబిాంబమును చూచ్యట సాంభ్విాంచన్ది. దాని ద్యషౌ్ లిత్ము ఆయన్కు

    త్రప ల్పద్య. సప్ాజితిు అను నాత్డు సూరాో ాసన్చే శా మాంత్కమను మణిని

    సాంాదిాంచనాడు. దిన్మున్కు ఎనిమిది బార్భవుల బాంగారము నీయగల మణియది.

    అాంత్ట శకివిాంత్మైన్ మణి రరాలకుని వదా ఉాండదగిన్దని ధరమ జుయడగు శ్రకీృష్ణడు

  • భావిాంచనాడు. ఆ విష్యము సప్ాజితిున్కు సూచాంచనాడు. అత్నికి ఆ సూచన్

    ర్భచాంచల్పద్య.

    అన్ాంత్రము సప్ాజితిు త్ముమ డగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరాంచవేటక

    అడవికి వళ్లళ నాడు. అది ఆత్నికి నాశన్హేతువైన్ది. ఆ మణిని చూచ మాాంసఖాండమని

    ప్భ్మిాంచన్ సాంహ్మకట అత్డిని వాంటాడి చాంపి మణిని నోటకరచ్యకొని పోయిన్ది.

    నిజము తెలియని సప్ాజితిు మణి ప్రలోభ్ముో శ్రకీృష్ణ డే త్న్ త్ముమ ని చాంపి

    అరహ్రాంచడని అనుమానిాంచ నిాందాలు చేస్డు.

    ఆ నిాంద బాపుకొనుట శ్రకీృష్ణ నికి ఆవశా కమైన్ది.

    అడవిలో అనేవ ష్ణ్ స్గిాంచనాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపిాంచన్ది. అచట

    కనిపిాంచన్ సాంహ్పు క్లిజాడల వాంట స్గి వళాళ డు. ఒక ప్రదేశమున్ సాంహ్ము, భ్ల్లల కాం

    పోర్వడిన్ జాడలు కనిపిాంచయి. శ్రకీృష్ణడు భ్ల్లల కపు క్లిజాడల వాంట వళాళ డు. అవి ఒక

    గుహ్లోకి వళాళ యి. గుహ్లో ఒక బాలునికి ఉన్న ఊయల తొటటకి మణి వేలాడగటటబడి

    ఉన్న ది. శ్రకీృష్ణడు ఆ మణిని అాంద్యకునాన డు. ఇాంత్లో భ్యాంకరముగా అరచ్యచ్య ఒక

    భ్ల్లల కాం అత్నిపై బడిాంది. భీకర సమరాం స్గిాంది ఓక దిన్ము క్ద్య, రెాండు దిన్ములు

    క్ద్య, ఇర్భవది ఎనిమిది దిన్ములు. ప్కమాంగా ఆ భ్ల్లల కమున్కు శకి ిక్షీణిాంచజొచి ాంది.

    అది స్మాన్ా భ్ల్లల కము క్ద్య. మహ్యభ్కిుడు శకివిాంతుడైన్ జాాంబవాంతుడు. ర్వమాయణ్

    క్లమునాట ఆ జాాంబవాంతుడు కరమ బాంధములు విడివడక నిలిచయునాన డు.

    అజేయుడాత్డు. ఎవరవలలను అత్డు క్షీణ్బలుడగు ప్రశ్వన ల్పద్య. ఒకక శ్రరీ్వమచాంప్ద్యని

    వలలనే అది స్ధా ము. ఈ విష్యము తెలిసన్ జాాంబవాంతుడు ాను ఇనిన దిన్ములు

    పోర్వడుతున్న ది శ్రరీ్వమచాంప్ద్యనిోనేన్ని గురాించ శ్సిోప్త్ము చేయనారాంభిాంచనాడు.

    అది ప్తేాయుగపు గాథ. ఇది దావ రరయుగము. ఆ యవారములో జాాంబవాంతుని

    సేవలకు మెచి న్ శ్రరీ్వమచాంప్ద్యడు ఒక వరము కోర్భకొమమ న్గా అవివేకముో

    జాాంబవాంతుడు సవ యముగా శ్రరీ్వమచాంప్ద్యనిో దవ ాందవ యుదామును కోరనాడు. అది

    శ్రరీ్వమక్రా ము గాద్య క్న్అపుప డు నెరవేరల్పద్య. అవివేకముో అత్డు కోరన్ కోరక

    జాాంబవాంతున్కు ద్వరక్్ల కరమ బాంధమయిన్ది. ఇపుప డు కరమ రరరకవ మయిన్ది. నేడీ

    ర్పరమున్ ఆ దవ ాందవ యుదాము సాంఘటలిలన్ది. అవివేకము వైదొలగిన్ది. అహ్ాంభావము

    న్శిాంచాంది. శరీరము శిథిలమయిాంది. జీవితేచే న్శిాంచాంది. శ్రకీృష్ణరరమాత్మ ర్పరమున్

    త్న్ను అనుప్గహిాంచ వచి న్ది ఆ శ్రరీ్వమచాంప్ద ప్రభువేన్ని ప్గహిాంచ ప్రణ్మిలిల ఆ మణిని,

    ఆ మణీో ాట్ల త్న్ కుమారె ిజాాంబవత్తని అరప గిాంచ కరమ బాంధ విముకి ిపాందాడు

    జాాంబవాంతుడు.

    శ్రకీృష్ణడు మణిని తీసుకుని న్గరమున్కు వళ్లళ పురజనులను ర్వవిాంచ జరగిన్

    యదారథమును వివరాంచ నిాందబాపుకునాన డు. నిజము తెలిసన్ సప్ాజితిు కూడా

    రశి ాిరము చెాంది మణిని త్న్ కుమారెయిగు సత్ా భామను శ్రకీృష్ణ న్కిచి వివాహ్ము

    చేశడు. ధరమ జుయడగు శ్రకీృష్ణడు మణిని నిర్వకరాంచ సత్ా భామను రవ కరాంచడు.

  • వినాయక ప్వత్ము చేయక చాంప్దబిాంబమును చూచ్యట వలన్ జర్భగు విరరీత్మును

    సవ యముగా అనుభ్చాంచన్ శ్రకీృష్ణరరమాత్మ లోకుల యెడల రరమదయాళువై బాప్ధరద

    శుద ్చవిత్తనాడు వినాయకుని యథాశకి ిపూజిాంచ ఈ శా మాంత్కమణి కథను అన్గా

    అాందలి హిత్బోధను చెపుప కొని, గణేశత్త్వ ము రటల భ్కి ివిన్యములో శిరమున్

    అక్షిాంత్లు ధరాంచన్ యెడల నాడు చాంప్దదరశ న్ము చేసన్ను నిషక రణ్ నిాందా

    భ్యముాండదని లోకులకు వరము ఇచి నాడు. అది మదలు మన్కు శా మాంత్కమణి

    గాథను వినుట స్ాంప్రదాయమయిన్ది.

    పూజచేస కథన్ాంత్యు విను అవక్శము ల్పనివార్భ... సాంహ్ ప్రసేన్మవధీత్ సాంహో

    జాాంబవా హ్ాః ఇత్త బాలక మారోదః త్వ హాే ష్శా మాంత్కః

    సాంహ్ము ప్రసేనుని చాంపిన్ది. ఆ సాంహ్మును జాాంబవాంతుడు చాంప్పను. కనుక ఓ బిడాా

    ఏడువకు. ఈ శా మాంత్కము నీదే అను అరథము గల పై శ్శోలకమునైనా రఠాంచ్యట దావ ర్వ ఆ

    విష్యము సమ రాంచదగియున్న దని చెరప బడిన్ది. ఇది జాాంబవాంతుని గుహ్లో

    ఊయలలోని బిడాను లాలిాంచ్యత్త ాడిన్ ాట అని చెరప బడిన్ది.

    సరేవ జనాః సుఖినో భ్వాంతు.

    విఘేన శవ ర చవిత్త రదా ములు

    వ్ారథన :

    తొాండము నేకదాంత్మును ోరపు బొజుయు వామహ్సమిున్

    మెాండుగ ప్మోయు గజ్జ ులును మెలలని చూపుల మాందహ్యసమున్.

    కొాండొక గుజుుర్పరమున్ కోరన్ విదా లకెలల నొజుయై

    యుాండెడి ారవ తీ త్న్య ఓయి గణాధిా నీకు ప్మకెక దన్.

    త్లచెదనే గణ్నాథుని

    త్లచెదనే విఘన రత్తని దలచన్రనిగా

    దలచెదనే హేరాంబుని

    దలచెద నా విఘన ములను తొలగుట కొరకున్

    అట్లకులు కొబబ ర రలుకులు

    చటబెలలము నానుప్బాలు చెరకురసాంబున్

    నిటలాక్షు న్ప్గసుతున్కు

    బట్లత్రముగ విాంద్యచేస ప్ార థాంతు మదిన్.

    వినాయక మాంగళాచరణ్ము:

    ఓ బొజుగణ్రయా నీ బాంట్ల నేన్యా ఉాంప్డాళళ మీదికి దాండు రాంపు

    కమమ నినేయుయు కడుముదారపుప ను బొజువిరగ గదినుచ్య పరలుకొనుచ్య - జయమాంగళాం

    నిత్ా శుభ్మాంగళాం

  • వాండి రళ్ళళ ములో వేయివేల ముాా లు కొాండలుగ నీలములు కలయబోస

    మెాండుగను హ్యరములు మెడనిాండ వేసుకొని దాండిగా నీకితిుఘన్హ్యరత్త - జయమాంగళాం

    నిత్ా శుభ్మాంగళాం

    శ్ర ీమూర ివా ాంద్యన్కు చన్మ యాన్ాంద్యన్కు భాసురోతున్కు శశతున్కు

    సోమారక నేప్తున్కు సుాందర్వక్ర్భన్కు క్మర్పపున్కు శ్రగీణ్నాథున్కు - జయమాంగళాం

    నిత్ా శుభ్మాంగళాం

    ఏకదాంత్మును ఎలలగజవదన్ాంబు బాగైన్ తొాండాంబు కడుపుగలుగు

    బోడైన్ మూషికము సొరదినెక్క డుచ్య భ్వా ముగ దేవగణ్రత్తకినిపుడు - జయమాంగళాం

    నిత్ా శుభ్మాంగళాం

    చెాంగలవ చమాంత్త చెలరేగి గనేన ర్భ ామర త్ాంగేడు త్రచ్యగాను

    పుష్ప జాత్త దెచి పూజిాంతు నేనిపుడు బహుబుద్వ్ గణ్రత్తకి బాగుగాను - జయమాంగళాం

    నిత్ా శుభ్మాంగళాం

    తొాండము నేకదాంత్మును ోరపు బొజుయు వామహ్సమిున్

    మెాండుగ ప్మోయు గజ్జ ులును మెలలని చూపుల మాందహ్యసమున్.

    కొాండొక గుజుుర్పరమున్ కోరన్ విదా లకెలల నొజుయై

    యుాండెడి ారవ తీ త్న్య ఓయి గణాధిర నీకు మకెక దన్.

    మరొక రదా ాం కూడా విదాా ర్్భలకు ఉచత్మైన్ది.

    తొలుత్ న్విఘన మసనిుచ్య ధూరుటీ న్ాందన్ నీకు ప్మకెక దన్

    ఫలిత్ము సేయవయా నిని ప్ారన్్ సేసెద నేకదాంత్ నా

    వలరట చేత్త ఘాంటమున్ వాకుక న్ నెపుడు బాయకుాండుమీ

    త్లపున్ నినున వేడెదను ద్వవగణాధిర లోక నాయక్!

    ఇక వినాయకుని 16 పరలో కూడిన్ ప్ారన్ా శ్శోలకము:

    సుముఖశ్చి కదాంత్శి కపిలో గజకర ణకః

    లాంబోదరశి వికటో విఘన ర్వజ్య గణాధిరః

    ధూమకేతురణోాధా క్షః ఫాలచాంప్ద్ద గజాన్న్ః

    వప్కతుాండ శూశ రప కరోణ హేరాంబః సక ాందపూరవ జః

    షోడశ్చాని నామాని యః రఠే చే ృణుయాదపి.