కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన...

6

description

స్వస్తిశ్రీ వ్యవహారిక చంద్రమానేన శ్రీ మన్మథ నామ సంవత్సరం కార్తీక మాసం శుద్ద ఏకాదశి ఆదివారం అనగా 22-11-2015 ఉదయం గం.10:25 ని.మి ల నుండి గం.11:30 ని.మి ల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మకరలగ్న సుముహుర్తమున మా ఏకైక పుత్రుడు చి. భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) MBA అను వరునకు (శ్రీ మతి గిరిజమ్మ మరియు శ్రీ పెద్ద భీమలింగప్ప గార్ల ఏకైక పుత్రుడు) తిరుపతి పట్టణ వాస్తవ్యులు శ్రీ మతి వరలక్ష్మి మరియు శ్రీ నీలకంఠ నాయుడు గార్ల ద్వితియ పుత్రిక చి.కుం.సౌ కళ్యాణి కాకర్ల MCA, MA (Sanskrit) అను కన్యారత్నమును నిశ్చయించి విరి వివాహము జరుగుటకు పెద్దలు నిశ్చయించారు కావున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతంగా ఈ వివాహ మహోత్సవానికి విచ్చెసి నూతన వధూవరులను ఆశీర్వదించి మమ్మానందింపజేయ ప్రార్థన, ఇట్లు ఆహ్వనించువారు శ్రీ మతి కాచరగడ్ల గిరిజమ్మ , శ్రీ కాచరగడ్ల పెద్ద భీమలింగప్ప

Transcript of కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన...

Page 1: కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
Page 2: కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
Page 3: కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
Page 4: కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
Page 5: కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
Page 6: కాచరగడ్ల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక